Hyderabad, అక్టోబర్ 10 -- ధన త్రయోదశి వచ్చేస్తోంది. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుకుంటాము. ఈ ఏడాది అక్టోబర్ 18న ధన త్రయోదశి వచ్చింది. ఆ రోజు ధన్వంతరి దేవుడిని, కుబేరుడిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. సంపదకి లోటు ఉండదు, ఏ విధమైన ఇబ్బందులు కూడా ఉండవు. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది భావిస్తారు, అనుసరిస్తారు. అలాగే చీపురు కట్ట వంటి వాటిని కూడా కొనుగోలు చేస్తారు.

ఏం చేసినా కొన్ని తప్పులు మాత్రం చేయకుండా చూసుకోవాలి. ధన త్రయోదశి సాయంత్రం ఈ వస్తువులను ఎవరికి ఇవ్వడం మంచిది కాదు. వీటిని ఇవ్వడం వలన సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. మరి ధన త్రయోదశి సాయంత్రం ఏ తప్పులు చేయకూడదు? ఎలాంటి తప్పుల వలన ఏ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం.

లక్ష్మీదేవిని ధనంగా ...