Hyderabad, అక్టోబర్ 9 -- ధన త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ప్రత్యేక మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అని మనం అంటాము. ఉత్తరాది వారు "ధన్తేరాస్ "గా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులను పొందవచ్చు. ధన త్రయోదశి నాడు వెండి, బంగారం, లోహపు వస్తువులు కొనుగోలు చేయడం చాలా మంచిది. ఈ ఏడాది ధన త్రయోదశి నాడు వీటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.

వీటిని కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదే విధంగా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. మరి ఇక ఈ ధన త్రయోదశి నాడు వేటిని కొనుగోలు చేస్తే మంచిది, వేటి వలన ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది ధన త్రయోదశి నాడు మట్ట...