భారతదేశం, జనవరి 6 -- తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది మీనాక్షి చౌదరి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన అప్ కమింగ్ మూవీ 'అనగనగా ఒక రాజు'. ఈ చిత్రం సంక్రాంతి 2026 స్పెషల్ గా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ప్రేమ, పెళ్లిపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. లవ్ మ్యారేజీ చేసుకుంటానంది. మరోవైపు ఓ అక్కినేని హీరోతో ఆమె ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ భామ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లిపై మాట్లాడింది. ''నేను పెళ్లిచేసుకోబోతున్న అనే రూమర్లు విన్నప్పుడు నవ్వొస్తుంది. నో రా, నేనే...