Hyderabad,telangana, జూన్ 28 -- తమ న్యూడ్ వీడియోలతో సరికొత్త రకం దందాకు తెరలేపిన దంపతులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి. రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

సోషల్ మీడియా వెబ్ సైట్లతో పాటు లైవ్ లింక్స్ ద్వారా లైవ్ న్యూడ్ వీడియోలను షేర్ చేస్తున్న దంపతులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ లో వెలుగు చసింది.

వృత్తిరీత్యా కారు డ్రైవర్ అయిన భర్త (41 ఏళ్లు) అతని భార్య(37 ఏళ్లు) వారి న్యూడ్ వీడియోలను చిత్రీకరించుకునేవారు. అయితే వారి ఫేసులు కనిపించకుండా మాస్క్ లు ధరించేవారు. చిత్రీకరించిన కంటెంట్ ను చూడటానికి. డబ్బు చెల్లించిన వినియోగదారులకు యాక్సెస్ లింక్లను షేర్ చేసేవారు.

అశ్లీల కంటెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు పోలీసులకు పక్కాగా సమ...