Exclusive

Publication

Byline

ఈనెల 20న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - తిరుమలలో పర్యటన..!

భారతదేశం, నవంబర్ 7 -- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకు రానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 20వ తేదీన తిరుమలకు రానున్నారు. తొలుత నవంబర్ 20న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పూజలు... Read More


ప్రజల చేతిలో పల్లె రోడ్ల సమాచారం.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త సిస్టం - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భారతదేశం, నవంబర్ 7 -- పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. త... Read More


మెడికల్ కాలేజీలను చంద్రబాబు అమ్మేస్తున్నాడు - వైఎస్ జగన్ విమర్శలు

భారతదేశం, నవంబర్ 6 -- కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. గురు­వారం పార్టీ విద్యార్థి విభా­గం రాష్ట్ర కమిటీ ... Read More


'కర్ణాటక' ట్రిప్ వెళ్తారా..? హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

భారతదేశం, నవంబర్ 6 -- కర్ణాటక ట్రిప్ ప్లాన్ ఉందా.? అయితే బడ్జెట్ ధరలోనే ఎక్కువ అధ్యాత్మిక ప్రాంతాలను చూపించేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని ప... Read More


చీమలకు భయపడి ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య - అమీన్ పూర్ లో ఘటన

భారతదేశం, నవంబర్ 6 -- సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చీమల ఫోబియాతో బాధపడుతున్న ఓ వివాహిత. ఆత్మహత్యకు పాల్పడింది. భర్త డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉ... Read More


కొనుగోళ్లలో పత్తి రైతులకు ఇబ్బందులు - కేంద్రానికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ

భారతదేశం, నవంబర్ 6 -- రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర చేనెత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్ల... Read More


కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు తెలంగాణ వాసులు మృతి

భారతదేశం, నవంబర్ 5 -- కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, వ్యాన్ ఢీకొట్టుకోవటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ... Read More


ఐఎండీ వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన..!

భారతదేశం, నవంబర్ 5 -- తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొ... Read More


నకిలీ మద్యం తయారీ కేసు - మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్

భారతదేశం, నవంబర్ 2 -- నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి త... Read More


బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మకండి - జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి - సీఎం రేవంత్

భారతదేశం, నవంబర్ 2 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శనివారం బోరబండలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.నవీన్ యాదవ్ ను అత్యంత భ... Read More