Exclusive

Publication

Byline

Location

ఏపీలో దారుణం, భర్త అప్పు తీర్చలేదని భార్యకు చిత్రహింసలు-చెట్టుకు కట్టేసి దాడి

భారతదేశం, జూన్ 17 -- ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త అప్పు తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళను తాళ్లతో చెట్టుకు కట్టేసి అవమానించారు. చిత్తూరు ... Read More