Hyderabad, మే 9 -- Vankaya Nuvvula Pachadi: వంకాయ పేరు చెబితేనే ఎంతోమంది ముఖం ముడుచుకుంటారు. నిజానికి వంకాయను సరైన పద్ధతిలో వండితే దాని రుచి మరి ఏ కూరకు రాదు. ఇక్కడ మేము వంకాయ నువ్వుల పచ్చడి ఇచ్చాము. ఈ రెండింటి కాంబినేషన్లో పచ్చడి అదిరిపోతుంది. ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు తినే కన్నా ఇలా కొత్త కాంబినేషన్లో ప్రయత్నించండి. దీన్ని స్పైసీగా చేసుకుంటే వేడి వేడి అన్నంలో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని కేవలం అన్నంలోనే కాదు ఇడ్లీ దోశతో కూడా తినవచ్చు. దీని రెసిపీ కూడా చాలా సులువు. ఒకసారి చేసుకుంటే రెండు రోజులు తాజాగా ఉంటుంది. వంకాయ నువ్వులు పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

వంకాయలు - అర కిలో

నువ్వులు - పావు కప్పు

వెల్లుల్లి - నాలుగు రెబ్బలు

నీరు - సరిపడినంత

టమోటాలు - నాలుగు

ఉల్లిపాయ - ఒకటి

నిమ్మరసం - ఒక స్పూను

నూనె - సరిపడినంత

ఆవాలు - అర స్పూను

ఎ...