ఆంధ్రప్రదేశ్,తిరుమల, ఏప్రిల్ 28 -- Special Festivals at Tirumala 2024: వచ్చే మే మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలపై ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతాయని తెలిపింది. మే మాసానికి సంబంధించి జరిగే విశేష ఉత్సవాల పూర్తి వివరాలను వెల్లడించింది. ⁠ ⁠మే 10న అక్షయతృతీయ ఉంటుందని తెలిపింది.

*⁠ ⁠మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.

*⁠ ⁠మే 4న‌ సర్వ ఏకాదశి.

*⁠ ⁠మే 10న అక్షయతృతీయ.

*⁠ ⁠మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.

*⁠ ⁠మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.

- మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.

- మే 23న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి(Sri Govindarajaswami temple) వార్షిక బ...