భారతదేశం, ఏప్రిల్ 20 -- ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మధుమేహ జనాభాలో భారతదేశం ఒకటి. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం పూర్తిగా నయం కాదు. తీవ్రత తగ్గేందుకు చికిత్స తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శరీరం తరచుగా పొడిబారడం వల్ల బాధపడవచ్చు.

అధిక ఉష్ణోగ్రతలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఉష్ణోగ్రత కూడా రక్త నాళాలు విస్తరించడానికి కారణమవుతుంది. ఫలితంగా ఇన్సులిన్ శోషణ పెరుగుతుంది. ఇది కాకుండా వేసవిలో మధుమేహానికి సంబంధించిన కొన్ని అసాధారణ లక్షణాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఈ లక్షణాలను గమనించినట్లయితే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు

వేడి వ...