Hyderabad, ఏప్రిల్ 19 -- Dal Tadka: సాధారణంగా ఇంట్లో అందరూ పప్పు వండుకుంటారు. ఆ పప్పు దాల్ తడ్కా ఒకటే అనుకుంటాము. రెస్టారెంట్ స్టైల్‌లో దాల్ తడ్కా వండి చూడండి. ప్రతి ఒక్కరికీ ఇది నచ్చడం ఖాయం. వేడి వేడి అన్నంలో ఈ దాల్ తడ్కా కలుపుకొని తింటూ మధ్య మధ్యలో అప్పడాలని నంజుకుంటే ఆ టెస్టే వేరు. దీన్ని చాలా సులువుగా చేయొచ్చు. దీన్ని ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు తెలుసుకోండి.

మసూర్ దాల్ - పావు కప్పు

పెసరపప్పు - పావు కప్పు

కందిపప్పు - అరకప్పు

పచ్చిమిర్చి - మూడు

పసుపు - అర స్పూను

నూనె - రెండు స్పూన్లు

నీళ్లు - మూడు కప్పులు

నెయ్యి - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటి

టమాటాలు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఇంగువ - పావు స్పూను

వెల్లుల్లి తరుగ...